జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాoడ్ల మోహన్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివ దేహానికి దుద్దిల్ల శ్రీను బాబు పూలమాలవేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేవ్వ శంకరయ్య మల్యాల తిరుపతి, భూoపెల్లి రాజయ్య,తోట చంద్రయ్య,జెమినీ గౌడ్, బర్ల శ్రీనివాస్, పెండ్యాల రాజు, ఈరుగురాల శేకర్, కుక్క రవి, బిల్లా కృష్ణ, యూసుఫ్ లల్లు తదితరులు ఉన్నారు.
అంతిమ యాత్రలో పాల్గొన్న దుద్దిల్ల శ్రీను బాబు




