Wednesday, 4 November 2026

పోగొట్టుకున్న చరవాణి(మొబైల్) ఎస్సై విజయ ప్రకాష్ అందజేతపోగొట్టుకున్న చరవాణిని

మోమిన్ పేట జూన్ 12 జనం సాక్షిపోలీసులు రాకతత్వంతో ఛేదించి బాధ్యతరానికి అప్పగించిన సంఘటన మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై విజయప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం అప్పగించిన సంఘటన సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలుగు సక్కమ భర్త శర్మా గ్రామం చెందిన అవేడ గత వారం చరవాణి (మొబైల్) పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సి ఐ ఆర్ పద్ధతి ద్వారా చరవాణిని కనుక్కొని ఫిర్యాదికి తన ఫోను తనకి ఇవ్వడం జరిగిందని. ఇది ఫోను ట్రేస్ చేయడానికి కృషి చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ బలరాం, హెడ్ కానిస్టేబుల్ దత్తాత్రేయ, కానిస్టేబుల్ అనిల్ కుమార్ గార్లను అభినందించారు