అందోల్ MLA చంటి క్రాంతికిరణ్ గారి సమక్షంలో BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ నియోజకవర్గమైన వట్పల్లి మండల్ బిజిలిపూర్ గ్రామంలో సోమవారంఅందోల్ MLA చంటి క్రాంతికిరణ్ సమక్షంలో BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వడ్డెర సంగం కులస్థులు
ఈ సందర్బంగా మాట్లాడుతూ CM కేసీఆర్ గారి కృషితోఅందోల్ MLA చంటి క్రాంతికిరణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షతులమై నేడు BRS పార్టీలో చేరామన్నారు మునుపేన్నాడు లేనివిధంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు కొనియాడారు ఇకనుండి BRS పార్టీకి కట్టుబడి ఉంటామన్నారు
దామోదర్ రాజానర్సింహా కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదని ఎవరిని పట్టించుకునేవారు కాదని తనను కలవాలంటే హైద్రాబాద్ పోవలసి వచ్చేదనీ అయినా మాట్లాడేవారు కాదన్నారు
కానీ MLA క్రాంతి కిరణ్ కలవాలంటే ఎల్లప్పుడూ ప్రజలమధ్యనే ఉంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఎల్లవేళలా అందుబాటులో జోగిపేటలో లేదంటే తన స్వగ్రామంలోనే అందరికి అందుబాటులో ఉంటున్నారనికార్యకర్తలను కడుపులో పెట్టుకుని ప్రేమతో పలకరిస్తున్నారని తెలిపారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మారావునాయకులు సాధానందంకార్యకర్తలు పాల్గొన్నారు




