హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబులెన్స్, డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.