41వ ఓవర్ రెండో బంతికి దక్షిణాఫ్రికా తన పదో వికెట్ 177 పరుగుల వద్ద కోల్పోవడంతో భారత్ 130 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జడేజా బౌలింగ్‌లో తహిర్ ఎల్బీగా వెనుదిరగటంతో మ్యాచ్ ముగిసింది. భారత్ బౌలింగ్‌లో అశ్విన్ మూడు వికెట్లు, షమీ రెండు వికెట్లు, మోహిత్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. డివిలియర్స్, మిల్లర్‌లు రరీ|ట్‌గా వెనుదిరిగారు.




