అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న నాయకులు : శామీర్ పేట్, జనం సాక్షి : అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు చిరస్మనీయుడని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు అశోక్, గణేష్, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.
26 ఎస్పీటీ -3: ప్రతిజ్ఞ చేస్తున్న నాయకులు
అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న నాయకులు




