Thursday, 5 November 2026

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీ.అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-+భువనగిరి పట్టణంలో అంబెడ్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని సందర్భంగా యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూకృషి చేయాలన్నారు.
అంబెడ్కర్ గొప్ప మేధావి అని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి అని అన్నారుఈ కార్యక్రమంలో ఆలేరు జడ్పిటిసి గొడుగుల నాగేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ , పిట్టల బాలరాజు ,భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు చెరుకు అచ్చయ్య గౌడ్,పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, జడ్పీటీసీ అనంత రెడుపాశం శివానంద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బబ్లు ,అంగడి నాగరాజ్ మహేందర్ జిట్ట మల్లారెడ్డి సుధాకర్ కొల్లూరు రాజు వాస్ దేవ్ రెడ్డి మనోజ్ కుమార్ యాదవ్ సోమయ్య,యాదగిరి,ఉపేందర్ ,నాగరాజు మహేష్ శ్రీధర్ గౌడ్ సాయి రమేష్ మహేష్ చందు తదితరులు పాల్గొన్నారు.