.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 14అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆనంద్ భాగ్ చౌరస్థలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లుఅర్పించారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, సతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,రామూయాదవ్,గుండా నిరంజన్,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి,పీఎస్ శ్రీనివాస్,గంగాధర్ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.




