వరంగల్ ఈస్ట్, మే 03 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీగా బోమ్మల్ల అంబేడ్కర్ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు రాజు మరియు యువజన సంఘం అధ్యక్షులు అవిలయ్య నా మీద నమ్మకంతో ఇచ్చి అవకాశం తో మా నాన్న అయిన ఉపాసక బోమ్మల్ల.కటయ్య ఏర్పాటు చేసిన సుమారు 875 గ్రామశాఖలోమరి 47 మండల శాఖలు ఏర్పాటు చేసి ఎంతో శ్రనకి ఓర్చి సంఘాలు అభివృద్ధి పరిచిన వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలు నెరవేరుస్తానని అంబేద్కర్ తెలిపారు సహకారాన్ని అందించిన పెద్దలకు పేరు పేరున బుద్ధ వందనాలు తెలిపారు




