వీణవంక మే 3( జనం సాక్షి) వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని బుధవారం మల్లారెడ్డిపల్లి పాఠశాల గ్రౌండ్ లో. ఎస్ఐ శేఖర్ రెడ్డి ప్రారంభించారుఅనంతరం ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల 31 తేది వరకు మల్లారెడ్డిపల్లి పాఠశాల మైదానంలో ఉదయం 06:00 గంటల నుండి 08:00 గంటల వరకు. సాయంత్రం 04:00 గంటల నుండి 06:00 గంటల వరకు క్రీడ శిక్షణ కొనసాగుతోందని. మండలంలోని ఆసక్తి కలిగిన 14 సంవత్సరాల లోపు బాలురు. బాలికలు,యువకులు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్ఐ శేఖర్ రెడ్డి. స్థానిక సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి వాలీబాల్ కోచ్ కర్రె నాని. ఉపసర్పంచ్ బిక్షపతి. పల్లేర్ల కిరణ్. దూలం వెంకటేష్.మోరెే మహేష్. వాలీబాల్ క్రీడాకారులు,దూలం సురేష్. గోనెల పెద్దులు.పవన్.కుమార్. వినయ్ తో పాటు,20మంది శిక్షణ క్రీడాకారులు పాల్గొన్నారు.




