.మల్కాజిగిరి.జనంసాక్షి .ఏప్రిల్ 14రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు.అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా శుక్రవారం మౌలాలి కామాన్, ఉప్పరగూడ తదితర ప్రాంతాలలో జరిగిన వేడుకలలో ఆకుల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.




