Tuesday, 3 November 2026

అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ .

 

 

 

 

 

కామారెడ్డి ప్రతినిధి మే2 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలు డాటా ఎంట్రీ చేయించాలని తెలిపారు.