అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం
రఘునాథ పాలెం జనవరి 07 జనం సాక్షి దళిత లాయర్స్ దంపతులు దాడిని ఖండిస్తూ అంబేద్కర్ భవన లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు
కార్యక్రమంలో అధ్యక్షత గుంతేటి వీరభదం, BC సంగం జిల్లా అధ్యక్షులు వెంకట రమణ, యాదవ సంఘ అధ్యక్షులు లిక్కి కృష్ణారావు, డాక్టర్స్ ప్రజాసంఘాలు జాక్ డా కృష్ణారావు,Bsp జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా ఆడ్వెకెట్స్ జాక్ అధ్యక్షులు తిరుమలరావు, జై భీమ్ అడ్వకేట్స్ పల్లా రాజశేఖర్, కర్లపూడి శ్రీనివాసరావు, సుగుణరావు, మర్రి ప్రకాష్, KS చరణ్, KVPS జిల్లా కార్యదర్శి మనోహర్, MRPS & MSP రాష్ట్ర నాయకులు బి వెంకటేశ్వర్లు, ముస్లిమ్స్ నాయకులు అసధ్ & ఎంబీసీ నాయకులు, RPI, జనసేన, కాంగ్రెస్ నాయకులు, లoబాడా హక్కులు రాష్ట్ర నాయకులు బద్రు నాయక్, బహుజన కమ్యూనిస్ట్ పార్టీనాయకులు రాంబాబు, యూనిటీ అఫ్ మాల నుండి ఎల్లయ్య,కనకయ్య టి జె ఎస్ నుండి బాబు, అంబేద్కర్ సంగం అధ్యక్షులు లింగాల రవికుమార్, గులగట్టు. యల్లయ్య
, చిలకభత్తిని. కనకయ్య జిల్లా కార్యదర్శి. గుమ్మడి. కనకరాజు. మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు. గుదిగొండ. ఉప్పలమ్మ, జాగటీ. మధు. తదితరులు పాల్గొన్నారు
అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం




