ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని
బాస్ పల్లికి చెందిన విఠలాచారి గారు పరమపదించిన విషయం తెలుసుకున్న తాను అందుబాటులో లేకున్నను తన కార్యకర్తలతొ డిసిసి అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి గారు 5000 రూపాయలను.డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు బాస్ పల్లి మాజీ సర్పంచ్ అనంతయ్య, రామకృష్ణ, మహేశ్వర్ రెడ్డి, తిరుమలేష్,వెంకట్ రెడ్డి, అరవింద్ రెడ్డి, మల్లారెడ్డి, కృష్ణమాచారి తదితరులు వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అట్టి డబ్బులను అందజేశారు.
ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది




