డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు మనిషి ప్రాణం
ఖమ్మం అర్బన్, జనవరి 7(జనంసాక్షి ) డాక్టర్ల నిర్లక్ష్యం ద్వారా మనిషి ప్రాణం కోల్పోయిన సంఘటన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే మణుగూరు శివలింగాపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ మంచాల (42), మిషన్ పని చేస్తాడు. వైరల్ ఫివార్ తో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు భద్రాచలం రాసారు. భద్రాచలం
ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టించుకోలేదు, అక్కడనుంచి ఇంటీకి తీసుకొని వెళ్ళారు. రెండు రోజుల తర్వాత ఖమ్మం తీసుకొని వోచారు, 5-01-2023 వ తేదీన ఖమ్మం హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు నిన్న మొత్తం మీద డాక్టర్ ఒక్క సారి వొచ్చి చూసి వెళ్లారు టెక్స్ట్ లు చేపించి ఆ తర్వాత ఏమి లేదు అంత బాగానే వుంది అని చెప్పారు. నైట్ పొద్దున కూడా తిరిగాడు బాగానే ఇవ్వాళ టిఫిన్ కూడా చేసాడు, ఒక్క ఇంజిక్షన్ ఒక్కటి వేశారు మళ్ళీ ఇంకా ఎం పరవాలేదు బాగానే వుంది అన్నారు, 12:00 కి
మధ్యాహ్నం ఒక్క సారిగా కడుపులో నొప్పి వస్తుంది అని డాక్టర్ కి చెప్పిన కూడా పట్టించు కోలేదు తను చని పోయాడు.
డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు మనిషి ప్రాణం




