అగ్రిగోల్డ్‌కు సంబంధించి 16,587 ఎకరాలు.. 2.5 కేజీల బంగారం, ఇతర ఆస్తులు జప్తు రూ.200 కోట్ల అభయ గోల్డ్ ఆస్తులు జప్తు ప్రజలకు అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ఆశచూపిన.. అగ్రిగోల్డ్, అభయగోల్డ్ సంస్థల మీద పలు కేసులు నమోదు ప్రజలను మోసం చేసినట్లుగా ప్రభుత్వానికి సీఐడీ నివేదిక నివేదిక ఆధారంగా ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు .




