హైదరాబాద్ (జనంసాక్షి ): హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చిస్తున్నారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారితో సమావేశాల తేదీలపై సీఎం చర్చించారు.