Tuesday, 3 November 2026

అటెంటూ మర్డర్ పై పదిమంది అరెస్ట్ రేమండ్ ఎస్సై రాజు ట్రాక్టర్ సీజ్

రాజంపేట్ జనంసాక్షి జూలై 1కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో శుక్ర వారం జరిగిన భూవివాదం గొడవల్లో బాగంగా నాయిని శ్రీనివాస్ (45) అనే వ్యక్తి పై పది మంది కలిసి ఇనుప రాడ్లు మరియు ఇతర మారణాయుధాలు ఉపయోగించి బాధితుని చేనువద్ద దాడి చేసిన విషయంలో ఆ పది మంది పై 307 ఐ పి సి సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులు కొలిమి లక్ష్మి, రమిగళ్ళ గంగాధర్, కందారపు బాలయ్య, దొబ్బల భీమయ్య,గ్యార బాలరాజు, గొట్టిముక్కలబాగయ్య, తలమడ్ల అశోక్, మల్లేగారి బాలయ్య, నాయిని సృజను, నాయిని స్నేహిత్.లను శనివారం రిమాండ్ కు పంపడం జరిగింది. ఈ గొడవలో గమనార్హం.పై వారందరూ మండల కేంద్రము కు చెందిన వారు. మరియు ఆ సమయంలో అక్కడ చేనులో నడుపుతున్న ట్రాక్టర్ నం. (TS17 T0415) కూడా నిందితుల లో ఒకరైన. తలమాడ్ల అశోక్ ది ఆ ట్రాక్టర్ ని సీజ్ చేసి . మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలంచినట్లు . స్థానిక ఎస్సై రాజు తెలిపారు.