అత్తగారింటికి పోనంటూ ఉరి వేసుకొని మృతి
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ ఆందోల్ గ్రామంలో మంగళవారం రేష్మ (24) బాత్రూంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబవాసులు తెలిపారు గత సంవత్సరం క్రితం దౌల్తాబాద్ పట్టణానికి చెందిన ఎండి ఫారుక్ ఆందోల్ గ్రామానికి చెందిన రేష్మ దౌల్తాబాద్ మండలానికి చెందిన ఫారుక్ అనే యువకునికి గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిన సంఘటన అత్తగారింటికి పోవాలంటూ నచ్చ చెప్పడంతో భర్త కు అప్పుడప్పుడు ఫిట్స్ ఉండడంతో భర్త పై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సంఘటన స్థలానికి చేదుకున్న ఎస్సై పార్థీవ దేహానికి ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం నిమిత్తం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సామ్య నాయక్ తెలిపారు
అత్తగారింటికి పోనంటూ ఉరి వేసుకొని మృతి




