Tuesday, 3 November 2026

బోథ్ సిఐ గా సట్ల కిరణ్ బోథ్,

బోథ్ సిఐ గా సట్ల కిరణ్ బోథ్, (జనంసాక్షి) బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సట్ల కిరణ్ నియమితులయ్యిరు. ఈ మేరకు ఎస్పి కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. కిరణ్ ములుగు నుండి బదిలీ పై బోథ్ కు వచ్చారు. గతంలో ఇక్కడ సిఐ గా విధులు నిర్వహించిన నైలు ఇచ్చోడ కు బదిలీ వెళ్ళగా కిరణ్ కు ఈ పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.