అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృత

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పు లింగాపూర్ గ్రామ శివారులో ఉన్న హల్దీ వాగులో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలకు కథనం ప్రకారం మంగళపర్తి గ్రామానికి చెందిన మన్నే రమేష్ వయస్సు 30 తన ట్రాక్టర్ను మెదక్ మరమ్మత్తుల కొరకు తీసుకువెళ్లి తిరిగి పైన క్రమంలో అరుపుతప్పిన ట్రాక్టర్ బ్రిడ్జి కిందికి దూసుకు వెళ్లడం తో ట్రాక్టర్ నడుపుతున్న రమేష్ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు ట్రాక్టర్ పై కూర్చున్న అదే గ్రామానికి చెందిన శ్రీను కు ప్రాణాపాయం తప్పింది మృతి చెందిన రమేష్ కు భార్య మమత ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు