Tuesday, 3 November 2026

గుంటూరులో వస్త్ర పరిశ్రమ కేంద్రమంత్రి కావూరి

గుంటూరు: గుంటూరు పట్టణ పరిసరాల్లో త్వరలో పత్తి నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. చేనేత పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. విశాఖలో రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో టెక్స్‌టైల్‌ యూనిట్‌కు ఇండోరమ కంపెనీ అసక్తి చూపిందని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇండోరమ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పిస్తామని కావూరి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాల్లో లోపాలు లేవని, కొందరు నాయకుల వల్లే ఇబ్బందులు ఉన్నాయని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *