Wednesday, 4 November 2026

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

గద్వాల నడిగడ్డ, జులై 8 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాల్టీ శాంతి నగర్ లో డీలర్ రవి అనారోగ్యంతో బాధపడుతు చికిత్స చేయించుకొని హాస్పటల్ నుండి ఇంటికి వచ్చిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య యోగక్షేమలును శనివారము అడిగి తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం. ఎమ్మెల్యే వెంట వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశ పోగు రాజు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,డీలర్ శ్రీను,,ప్రేమ్ కుమార్,మత్తు,శేకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు..