Thursday, 5 November 2026

అనారోగ్యంతో బాధితురాలు…అండగా మేముసైతం సంస్థ, 2000/- రూ ఆర్థిక సహాయం.

అనారోగ్యంతో బాధితురాలు…అండగా మేముసైతం సంస్థ, 2000/- రూ ఆర్థిక సహాయం.

మందమర్రి శాంతి నగర్ కు చెందిన దుర్గం వర్ష(17) నాలుగు నెలలుగా శరీరం అంతా ఇన్ఫెక్షన్ సోకి అంతు చిక్కని వ్యాధి తో బాధపడుతతూ.. నడవలేని స్థితిలో ఉంది. స్ధానికుల ద్వారా విషయం తెలుసుకొని వర్షను ప్రస్తుతం వరంగల్ గాంధి ఆసుపత్రికి తీసుకెళ్ల విషయం తెలుసుకొమ్మని 2000/- రూ ఇచ్చి అలాగే పెద్దగా ఏదైనా చికిత్స ఉంటే మేమున్నామని భరోసా ఇచ్చిన మేము సైతం కమిటీ సంస్థ సభ్యులు.

మేముసైతం స్వచ్చంద సేవా సంస్థ మందమర్రి 9849910997