Tuesday, 3 November 2026

అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘనస్వాగతం

జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్ రెడ్డికి, డాక్టర్ మల్లు రవి కి రాజాపూర్ లో స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి జడ్చర్లకు ప్రయాణమయ్యారు.