.అనీఫ్ చిస్తీ స్వగృహ వెళ్లి కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న కుంభం .భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—–కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనీస్ ఉర్రహ్మాన్ చిస్తి గారికి గత కొద్ది రోజుల క్రితం చెవి ఆపరేషన్ చేయించుకుని స్వగృహణ ఉన్నారు. సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు గారి తండ్రి అనీఫ్ ఛిస్థి గారి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి , పిసిసి డెలిగేట్ మెంబర్ తంగారపల్లి రవికుమార్, మజాహర్. నాయకులు కలిశారు
అనీఫ్ చిస్తీ స్వగృహ వెళ్లి కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న కుంభం




