వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 28 (జనం సాక్షి)నగరంలోని కాశిబుగ్గలో ఈరోజు ప్రసిద్ధిగాంచిన రంగనాథ స్వామి దేవాలయంలో హనుమాన్ మాలధార స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ బూర్లనరేందర్ మరియు వరంగల్ వాయిస్ నెట్వర్క్ ఇంచార్జ్ సామల సూర్య ప్రకాష్ స్థానిక రిపోర్టర్స్ రా పెళ్లి ఉపేందర్ కొమ్మినేనిరమేష్ ఆరే రమేష్ విచ్చేసి మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రంగనాథ స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు సన్మానం చేసినారుఈ కార్యక్రమంలో రంగనాథ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వంగరీ రవి ప్రధాన కార్యదర్శి చిలుపూ రి సురేష్ ఆలయ కమిటీ సభ్యులు వంగరి సమ్మయ్య శనగరం భాస్కర్ కూరపాటి రవికుమార్ ఓర్సు మల్లేశం మౌటం శ్రీనివాస్ గంగిడి ధర్మారెడ్డి తలకోటి రమేష్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కూరపాటి రోజా మంచాల సృజన తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




