అన్నారం ,సిర్పూర్ గ్రామాల్లో టిఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశాలు. నందిపేట్ (జనం సాక్షి) నవంబర్ 22 .ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ , జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నారం,సిర్పూర్ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బూత్ స్థాయి సమీక్ష సమావేశాలను నిర్వహించి,తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాసేవలో ముందు ఉంటూ, గ్రామాలలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన, ఆదుకోవాలని ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ, పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, టిఆర్ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు గాదేపల్లి సర్పంచ్ నక్కల భూమేష్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉల్లి శ్రీనివాస్ గౌడ్, నందిపేట్ మండల గౌడ సంఘం అధ్యక్షులు ఉల్లి
అన్నారం ,సిర్పూర్ గ్రామాల్లో టిఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశాలు




