అన్ని మతాల సంక్షేమమే ద్యేయం :మంత్రి మల్లారెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గురువారం శామీర్ పేట మండలం అలియబాద్ గ్రామములోని అన్య కన్వెన్షన్ హాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఫాస్టర్ల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ సోదరులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ జహీరుద్దీన్, ఏ ఎం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, సర్పంచులు గురక కుమార్ యాదవ్, ఎంపీటీసీలు సాయిబాబా, మండల బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు బి.నర్సింహ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదయ్య, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఫస్టార్లు తదితరులు పాల్గొన్నారు.
15 ఎస్పీటీ -1: కానుకలు అందజేస్తున్న మంత్రి
అన్ని మతాల సంక్షేమమే ద్యేయం :మంత్రి మల్లారెడ్డి




