రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను సింగరేణి లో నిర్వహిస్తున్న కార్యక్రమం కు అన్ని సంఘలను ఆహ్వానం పంపండి అని సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారని,జనక్ ప్రసాద్ తెలిపారు.అయితేజూన్ 5వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ లో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు -2023 కి అన్నీ జాతీయ సంఘాలను ఆహ్వానించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసాయి. జాతీయ కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5వ తేదీన సింగరేణి కాలిరీస్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు-2023 వేడుకలకు గుర్తింపు సంఘం పదవీకాలం పూర్తయినప్పటికీ, ఒక్క టీఆరెఎస్ అనుబంధ టీబిజికేఎస్ యూనియన్‌కు మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానిచటం పూర్తిగా అన్యాయం మరియు హేయమైన చర్య . ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో ఏ ఒక్క సంఘం మాత్రమే పాల్గొని స్వ రాష్ట్రం సాదించలేదు అలాగే ఇంత గొప్ప సింగరేణి సంస్థ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపిస్తునప్పుడు సింగరేణి లో బాగస్వామయులు గా ఉన్న మిగతా అన్నీ జాతీయ సంఘాలను సమాన గౌరవంగా ఆహ్వానించి జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సంతోషం తో సానుకూల పరిస్థితులలో సంబరంగా జరపాలని అన్నీ జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యానికి లేక ద్వారా డిమాండ్ చేస్తునాయి . ఒకవేళ ఆహ్వానం అందకాకపోతే పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేస్తాం అని ప్రకటించారు . ఈ ప్రకటన చేసిన వారి లోఏఐటీయూసీ సెక్రటరీ జనరల్ బి . జనక్ ప్రసాద్ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె . వీరబద్రి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు టి. రాజా రెడ్డిబిఎమ్మెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వై సత్తయ్య లు ఉన్నారు.కాగా జనక్
అన్ని యూనియన్ లకు ఆహ్వానం…




