Wednesday, 4 November 2026

అన్ని వర్గాల సంక్షేమం కోసమే బిఆర్ఎస్ పార్టి.

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్25 పేదల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు. మంగళవారం లక్ష్మీ సాయి గార్డెన్ లో
బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ విజయవంతంగా జరిగింది.
ఈకార్యమనికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షంబీర్ పూర్ రాజు,ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. పార్టీ నాయకుల నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగురవేసి సభాప్రాంగనానికి ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత రామూయాదవ్,ప్రేమ్ కుమార్,మీనా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,జితేంద్రనాథ్,సబితా కిషోర్,బద్దమ్ పరశురాం రెడ్డి, మల్కాజ్ గిరి అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,కొండల్ రెడ్డి,అధికార ప్రతినిధి,సతిష్ కుమార్,రామూయాదవ్,మీడియా కన్వీనర్,గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,ఆమీనుద్దిన్,డివిజన్ అధ్యక్షులు పివిసత్యనారాయణ,సత్యమూర్తి,సూరి,నర్సింగ్ రావు,సత్తయ్య,సంతోష్ రాందాస్,సిద్దిరాములు, వెంకన్న,ఉపేందర్,రాంచందర్,భాగ్యనంద్ రావు,గణేష్ ముదిరాజ్,అనిల్ బైరు,కిట్టు,ప్రసాద్ యాదవ్,బాలకృష్ణ గుప్త,రాజు యాదవ్,ప్రవీణ్,ఖలీల్, సయ్యద్ మబ్బు,నహీం ఖాన్,రఘు యాదవ్,విజయ కుమారి,సత్య లక్ష్మి,అరుంధతి,వైశాలి తదితరులు పాల్గొన్నారు.