Thursday, 5 November 2026

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మెదక్‌ (జ‌నంసాక్షి) : అప్పుల బాధకు తట్టుకోలేక మరో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చేబర్తికి చెందిన లక్ష్మీనారాయణ పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *