Wednesday, 4 November 2026

అభయుడి సన్నిధిలో పీసీసీ ఉపాధ్యక్షులు

 

 

 

 

 

ఊరుకొండ, జనవరి 26 (జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుడుముల తిరుపతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అయ్యుబ్ పాషా, శేఖర్ గౌడ్, శ్రీనివాసులు, నర్సిరెడ్డి, దార జంగయ్య, వెంకటయ్య గౌడ్, గోపి నాయక్, వీరస్వామి, దార బంగారయ్య, దయాకర్, కంఠం విజయుడు, అషు, యాదయ్య, కృష్ణయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.