*అభాగ్యుల కు అండగా NMR అధినేత నీలం మధు గారు*

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంసొలక్పల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన చాకలి మణెమ్మ అంత్యక్రియల కార్యక్రమాలకు 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన NMR అధినేత నీలం మధు ముదిరాజ్ గారు. సొలక్ పల్లి గ్రామానికి చెందిన చాకలి మణెమ్మ   చాలరోజులుగా అనారోగ్యంతో ఉండి చనిపోయిన బీద కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం గ్రామ NMR నాయకులు BRS రాష్ట్ర నాయకులు శ్రీ. నీలం మధు గారికి తెలియచేడంతో ఆబీద రజక కుటుంబానికి తన వంతుగా.నీలం మధు గారు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. NMR  నాయకులు  శివానగర్ శ్రీ. వీర్నాల సత్యనారాయణ  ,నీరుడి శ్రీనివాస్, రాచమల్ల అరుణ్ గౌడ్, మల్లెల నరేష్ యాదవ్ , చాకలి అభిలాశ్, రాళ్ల కత్వ నీరుడి మహేశ్, సొలక్ పల్లి నూతుల కంటి శ్రీనివాస్, చాకలి మహేశ్,  Ch. మల్లేశ్, శ్రీను,మరియు దాది రమేశ్ ముదిరాజ్ , Ch. శేఖర్ తదితరుల సమక్షంలో  అందించడం జరిగింది సొలక్ పల్లి గ్రామంలో  ఇబ్బందులున్న అభాగ్యులకు  అడిగిన వెంటనే కుటుంబ పెద్ద దిక్కుగా తనకు తోచిన సహకారాన్ని అందిస్తున్న.నీలం మధు గారికి గ్రామ NMR నాయకులు,  మరియు గ్రామస్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసారు.