Friday, 6 November 2026

అభిమాన0 చాటుకున్న బై0సా బిజెపి కార్యకర్త

అభిమాన0 చాటుకున్న బై0సా బిజెపి కార్యకర్త..

 

జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 29

 

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బండి సంజయ్ గుండె గా0 సమీపన బస చేయగా స్వాములు,హిందు వాహిని కార్యకర్తలతో కలిసి మీటింగ్ నిర్వహించారు. అనంతరం బై0సా పట్టణానికి చెందిన ఏడ్లోల మహేష్,జోష్ణ తమ కుమారునికి విశ్వేష్ నరేంద్ర మోడీ అని సంజయ్ చేతుల మిద నామకరణం చేశాడు.గత0లో 2019 తన పెండ్లి పత్రిక పై మోడీ బొమ్మను ఉంచి రాష్ట్రంలోనే కొత్త ట్రెండు సృష్టించారు.దీన్ని చూసి అప్పటి నుండీ పత్రికలో తమ ఈ ట్రెండ్ తాలూకా లో కార్యకర్తలతో కొన సాగింది.మహేశ్ కొడుకు పుట్టి 3 నెలలు అయిన పెరు పెట్టక,బండి సంజయ్ తో నామకరణం చేద్దాం అని ఈ రోజు,ఈ సమయం కోసం వెయిట్ చేసారు.ఈ నామా0 అర్థం లోకాన్ని పాలించే ప్రభువు శ్రీ మహా విష్ణువు,దేశాన్ని పాలించే వారు మోడీ అని అర్థం అంటూ తల్లి తండ్రులు పేర్కొన్నారు.