Friday, 6 November 2026

ఉచిత వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ.

ఉచిత వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 29.(జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలోని 23 వార్డులో స్థానిక కౌన్సిలర్ కుడిక్యాల రవి నేతృత్వంలో మంగళ వారం ఉచిత బిపి ,షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రవి మాట్లాడుతూ బ్లూ క్రాస్ ఫార్మసీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయ్ కుమార్ ,ప్రణీత్, సాయిరాం ,బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు