జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి.10రాహుల్ గాంధీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన భారత్ జోడి యాత్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రంగినేని అభిలాష్ రావు పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము అని అంశాల గురించి కరపత్రం పంపిణీ చేశారు.రంగినేని అభిలాష్ రావు
ఈ కార్యక్రమంలో పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు మధుగం నరసింహ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు




