వికారాబాద్ జిల్లాకొడంగల్ :- నీటూరు గేటు నుంచి అంగడి రాయచూర్ గ్రామం వరకు పది లక్షలతో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముక్ తో కలిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.
కొడంగల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన కొడంగల్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి దిశగా నడుస్తుందని ముందు ఎన్నడూ లేనంతగా నేడు కేవలం నాలుగు సంవత్సరాల లోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సాధించుకున్న ఘనత మనదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెల్లడించారు




