నారాయణపేట జిల్లా:కొడంగల్ నియోజకవర్గంకొస్గి మున్సిపాలిటీ &మండల కేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే ఆత్మీయసమ్మేళనాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకొని, విజయవంతం చేయాలని ఎమ్మేల్యే పట్నం నరేందర్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు, కార్యకర్తలకు తెలియజేశారుప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా యి తీసుకొని పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నామని తెలిపారు.




