Wednesday, 4 November 2026

అభివృద్ధి పనులు దూసుకుపోతున్న నేరేడు గుంట గ్రామం ఎమ్మెల్యే సాగరంతో 40 లక్షల సిసి రోడ్లు మురికి కాలువలు

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని శుక్రవారం ఎంపిటిసి కృష్ణ గౌడ్ రెండోవాడు జోరుగా జరుగుతున్న సిసి రోడ్లు అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎంపిటిసి కృష్ణ గౌడ్ తెలిపారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అవే కాకుండా కళ్యాణ లక్ష్మి రైతు బీమా రైతుబంధు ప్రజలకు అందజేస్తున్నామని గతంలో పాలకుల మా అన్న పాలనకు తేడా కనిపెట్టాలని ఎంపిటిసి కృష్ణా గౌడ్ తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో ప్రతి వాడుకు మురికి కాలువలు సిస్ రోడ్లు చేయడం నా అదృష్టం అని ఎమ్మెల్యే సహకారం ఎప్పటికీ ఉంటుందని ఎంపిటిసి కృష్ణ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మొగులయ్య నర్సింలు సుధాకర్ నగేష్ వార్డు సభ్యులు పాల్గొన్నారు