అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రాజా శ్రీనివాస్ నగర్ పవన్ మోటార్స్ దగ్గర, వాటర్ డిఏ పైప్ లైన్  పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,డిసి,ఈఈ లక్ష్మణ్,డీఈ లౌక్య ఏఈ దివ్యజ్యోతి,జలమండలి జిఎం సునీల్ కుమార్,డిజిఎం స్రవంతి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,సతీష్ కుమార్,సంతోష్ రాందాస్,రాముయాదవ్,కాలని అసోసియేషన్ సభ్యులు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.