Tuesday, 3 November 2026

నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కుమారుడు ఐ ఏ ఎస్ హిమావంశీ తో కంచర్ల

 నల్గొండటౌన్, జనంసాక్షి:జూన్ 02)
నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దామెర యాదయ్య కుమారుడు దామేర హిమవంషి,ఇటీవల ఐ ఏ ఎస్ కు సెలెక్ట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని…ఈరోజు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.ఈ సందర్భంగా కంచర్ల దామెర హిమవంశిని బొకే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,అత్యున్నత స్థాయి సర్వీస్ లో సెలెక్ట్ అయినందున కన్న తల్లిదండ్రులకు,నల్లగొండకు, రాష్ట్రానికి,మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు,నల్గొండ డి.ఎస్.పి ఎన్ నరసింహారెడ్డి, తీగల జాన్ శాస్త్రి
వెంట ఉన్నారు.