వాషింగ్టస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మిట్ రోమ్నీపై ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం రోమ్నీకి 40 ఓట్లురాగా. ఒబామాకు 64 ఓట్లు లభించాయి. అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిన్న జరిగింది, మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు సాధించినవారు. అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంటారు.




