గద్వాల నడిగడ్డ, మే 18 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా గురువారం అయిజ మండల కేంద్రంలోని ఎంబి.ఆర్.ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటుచేసిన మున్సిపల్ చైర్మన్ జి.చిన్న దేవన్న ఆహ్వానం మేరకు వారి కుమారుడు భరత్ సింహ వెడ్స్ సంతోష ల వివాహ కార్యక్రమానికి జర్నలిస్టులు శ్రీనివాసులు,ఎస్.తిరుమలేష్ హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.




