Thursday, 5 November 2026

అయ్యప్ప పడిపూజ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

అయ్యప్ప పడిపూజ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

 

వరంగల్ ఈస్ట్, డిసెంబర్ 09(జనం సాక్షి)

 

 

వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో ఈనెల 15న గురువారం నిర్వహించే అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను శుక్రవారం అయ్యప్ప సేవ పరపతి సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనతాపరపతి సంఘం ఆవరణలో ఆవిష్కరించారు. ఈనెల 13న మంగళవారం రోజున అయ్యప్ప నగర్ సంకీర్తన, 15న పడిపూజ మహా అన్నదానం కార్యక్రమా న్ని భక్తులు ప్రజలు విజయవంతం చేయాలని అయ్యప్ప సేవ పరపతి సంఘం తెలిపింది. ఈ కార్యక్రమంలో పరపతి సంఘం అధ్యక్షులు కొల్లూరు యోగానంద్, తారగల రాందాస్, కొండ్రెడ్డి నవీన్ రెడ్డి, కుంట శ్రీధర్, బజ్జురి వీరేశం,  అనుమాండ్ల రమేష్ , సోమ అనిల్, జీకే, కత్తి  ఎల్ల గౌడ్, కర్ణాకర్, వెంకన్న ,కత్తి చందర్, మిట్టపల్లి కపిల్ సోమ మనోహర్ శ్రీపాద హరిప్రసాద్ గుండు పూర్ణచందర్, పోషాల మల్లికా
ర్జున్ తదితరులు పాల్గొన్నారు.