Thursday, 5 November 2026

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఆత్మకూరు(ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) మండలంలోని తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు ప్రతికంఠం శంతన్ రాజ్ నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతికంఠం పూర్ణచందర్ రాజు దంపతులు మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ అయ్యప్ప స్వాములు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు