ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 23
శంకరపట్నం మండల కేంద్రంలో, కరీం పేటలో బీఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను బీఎస్ పి పార్టీ మండల శాఖ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి ఎస్ పి పార్టీ జిల్లా ఇన్చార్జి మాతంగి అశోక్ , మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, ముఖ్య అతిథులు హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు దేవునూరి భాస్కర్, ఎదురుగట్ల సంపత్, నాయకులు కోహెడ సమ్మయ్య యమునూరి మధు, బెజ్జంకి చందు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు.




