గ్లోబల్ హెల్త్ కేర్ వెల్నెస్ అవార్డ్ కన్ఫరెన్స్ లో జహీరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ అలీ కి అవార్డ్ దక్కింది
జహీరాబాద్ నవంబర్ 23( జనం సాక్షి) పట్టణానికి చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ అలీ కి యుంగ్ మెడికల్ ఇంటర్ఫేర్నర్ ఆఫ్ థీ ఇయర్ అవార్డ్ మరియు సర్టిఫికేట్ ప్రధానం చేశారు. ఈ నెల 19.20.21.వ తేదీలలో మూడురోజులపాటు చెన్నై లో జరిగిన గ్లోబల్ .హెల్త్ .కేర్ .వెల్నెస్ అవార్డ్ మరియు కన్ఫరెన్స్ లో.పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ విభాగంలో 3.సంవస్రాల కోర్సులు ఇండియా మొత్తంలో 528.మంది డాక్టర్లు పరీక్ష రాయగా అందులో 128.మంది ఉత్థిర్ణులయ్యారు మన తెలంగాణ నుంచి ఇద్దరు డాక్టర్లు రాయగా డాక్టర్ సయ్యద్ అహ్మద్ అలీ 6.th.ర్యాంకు సాధించగ ఆయనకు చెన్నైలోని ఓ హోటల్లో గ్లోబల్ .హెల్త్ .కేర్ .వెల్నెస్ సొసైటీ వారు నిర్వహించిన అవార్డ్ సేర్మాని కార్యక్రమంలో డాక్టర్ వికె షా. పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ మినిస్టర్ కుందురు పుష్పలిలా.సౌరవ్ గౌతమ్.జి ఎచ్ డబ్యూ.సొసైటీ చీఫ్ చేతులమీదుగా యుంగ్ మెడికల్ ఇంటర్ఫేర్నర్ ఆఫ్ థీ ఇయర్ అవార్డ్ మరియు సర్టిఫికేట్ అందుకున్నారు డాక్టర్.సయ్యద్ అహ్మద్ అలీ,మంచి ప్రతిభ కనబర్చి అవార్డ్ సాధించినందుకు వారికి తోటి డాక్టర్లు మిత్రులు కలిసి అభినందానాలు తెలిపారు ..అతిఖ్ హాఖని. ఇమ్రాన్.సూఫీయాన్.షఫీ అస్లాం.జవీద్ ఖాన్.అబ్దుల్ ఖదీర్.ఆయుబ్ ఖాన్.మరియు తదితరులు అభినందించారు
గ్లోబల్ హెల్త్ కేర్ వెల్నెస్ అవార్డ్ కన్ఫరెన్స్ లో




