Monday, 2 November 2026

అయ్యప్ప స్వామి రాథోత్సవంలో ఎమ్మెల్యే నరేందర్

అయ్యప్ప స్వామి రాథోత్సవంలో ఎమ్మెల్యే నరేందర్

వరంగల్ ఈస్ట్ ,డిసెంబరు 31(జనం సాక్షి)

కరీమాబాద్ బొమ్మల గుడి లోని
శ్రీ కాశివిశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి రథ యాత్ర సందర్భంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి,రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్… ఈ సందర్భంగా మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారికి మంగళహారతులు పట్టారు