అరాంఘర్ కూడలిలో జేసీబీ బీభత్సం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అరాంఘర్ కూడలిలో జేసీబీ బీభత్సం సృష్టించింది. జేసీబీ వాహనం అదుపుతప్పి ఆటో, ద్విచక్రవాహనం, పాదచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.